హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తిపల్లికి దేవాదుల జలాలు

MLG: ఎండిపోతున్న పత్తిపల్లి పంట పొలాలను కాపాడేందుకు మంత్రి సీతక్క చొరవ చూపారు. దేవాదుల పైప్‌లైన్ ద్వారా గ్రామ శివారులోని ఎదల్ల చెరువులోకి నీటిని మళ్లించి, పంట పొలాలకు నీటిని విడుదల చేయించారు. ​మంత్రి ఆదేశాలతో కాంగ్రెస్ నాయకులు పైడాకుల అశోక్, రవిచందర్, కంబాల రవి, ముశినేపల్లి కుమార్ గౌడ్‌ల సహకారంతో గ్రామ సర్పంచ్ సరిత-సారయ్య నీటి విడుదల ప్రక్రియను చేపట్టారు.