PPM: జిల్లాలోని సర్ కార్యక్రమంలో భాగంగా ఓటరుగా చేరేందుకు అర్హత ఉన్న వారి సమగ్ర సవరణ ప్రక్రియను ఈనెల 10 వరకు కొనసాగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందని కలెక్టర్ ప్రభాకరరెడ్డి వెల్లడించారు. అర్హులైన పౌరులంతా ఓటరుగా నమోదు, మార్పులు, చేర్పులు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులైన పౌరులంతా నమోదు చేసుకోవాలి'


