BHPL: తాడి చెర్ల జెన్‌కో ఉపరితల గనిలో రికర్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి అయింది. గత సంవత్సరంలో దాదాపు 2,64,351 మెట్రిక్ టన్నుల ఉత్పిత్తి చేయగా ప్రస్తుతం 2,94,362 మె. టన్నులు ఉత్పత్తి చేసి 2,97,768 మె.టన్నులు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జెన్‌కో డైరెక్టర్ నాగ్యా జీఎం మోహన్ రావు, ఏఎమ్మార్ ప్రాజెక్టు అధికారులు, కార్మికులను అభినందించారు
తెలంగాణ
బొగ్గు ఉత్పత్తిలో రికార్డు..!


