ASR: విశాఖ నగరానికి చెందిన సాహితి వర్షిణికి ప్రభుత్వం రూ.11.75 లక్షలు అందజేసింది. ఇప్పటికే అంతర్జాతీయ చదరంగం క్రీడాకారిణి అయిన ఆమెకు రెండు ఉమెన్ గ్రాండ్ మాస్టర్-నార్లు వచ్చాయి. మరో నార్మ్ వస్తే ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుపొందుతారు. ఇప్పటివరకు తొమ్మిది అంతర్జాతీయ పతకాలు సాధించారు.
ఆంధ్రప్రదేశ్
క్రీడాకారిణికి భారీ నజరానా


