NTR: విజయవాడ రైల్వే డివిజన్ రైళ్ల సమయపాలనలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. జులై చివరి నాటికి 90.80 శాతం నెలవారీ సమయపాలన సాధించినట్లు డీఆర్‌ఎం మోహిత్ సోనా ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని విభాగాల సమన్వయం, నిరంతర పర్యవేక్షణతో ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నారు. అధికారులు, సిబ్బందిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ రైల్వే డివిజన్ రికార్డు స్థాయి సమయపాలన


