హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో సీనియర్ న్యాయవాది మృతి

BPT: పర్చూరుకు చెందిన సీనియర్ న్యాయవాది రావి సత్యనారాయణ మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గాయపడిన ఆయన గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు న్యాయవాదులు సంతాపం వ్యక్తం చేశారు.