హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రిని కలిసిన ముస్లిం నేతలు

NDL: నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎం‌డీ ఫరూక్ ను ముస్లిం మైనార్టీ సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలో ఇమాములు, మౌజాన్ లకు ఇళ్లస్థలాలు కేటాయించాలని వారు మంత్రిని కోరారు. అనంతరం ముస్లిం మైనార్టీ సోదరులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటూ వారు మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.