హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిషేధిత గ్లైఫోసెట్ గడ్డి మందు ప్యాకెట్ల పట్టివేత

MNCL: ప్రభుత్వం నిషేధించిన గ్లైఫోసెట్ గడ్డి మందు ప్యాకెట్లను పట్టుకున్నట్లు SI కోటేశ్వ ర్రావు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం మండలంలోని కేస్లాపూర్‌కు చెందిన ముత్యం వెంకటేశం ఇంట్లో తనిఖీ చేయగా 18 కిలోల గడ్డి మందు ప్యాకెట్లు లభ్యమైనట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.30వేల వరకు ఉంటుందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.