BPT: మార్టూరు ఎంఈవో ఎంసీహెచ్ వస్రామ్ నాయక్ కోలలపూడి, ద్రోణాదుల గ్రామాల్లోని పాఠశాలలను పరిశీలించారు.కోలలపూడిలో తరగతి గదులు,మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, ఊడుతున్న స్లాబ్‌కు వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ద్రోణాదుల మోడల్ పాఠశాలలో విద్యార్థుల మధ్య కూర్చొని చదువుతూ బోధనా శైలిని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలను తనిఖీ చేసిన మార్టూరు ఎంఈవో


