నెల్లూరు నగరం ఆటోనగర్ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ విక్రమ్ నగర్ ఫీడర్‌లో నూతన లైన్లు ఏర్పాటు చేస్తున్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు కరెంటు ఉండదన్నారు. విక్రం నగర్ మెయిన్ రోడ్డు, అయ్యప్ప గుడి పరిసరాల్లో కరెంటును నిలిపివేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


