ATP: 'పంటలు మీరు వేయండి.. కాసులు నేను పండిస్తా' అని రైతులకు ధైర్యాన్నిచ్చిన మహారాజు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కొనియాడారు. ఇవాళ YSR 17వ వర్ధంతి సందర్భంగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రజల మదిలో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమని పేర్కొంటూ, YSRతో ఉన్న అరుదైన చిత్రాన్ని పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
YSR సేవలు అమూల్యం: అనంత వెంకటరామిరెడ్డి


