హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరా అంతరాయం

WGL: జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గ్రామంలో విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు బిగిస్తున్నందున ఉదయం 7:30 నుంచి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. గ్రామస్థులు, వినియోగదారులు, వ్యాపారులు గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు.