హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెవెంత్ బెటాలియన్ కమాండెంట్‌గా బి. సీతారాం

NZB: సెవెంత్ బెటాలియన్ నూతన కమాండెంట్‌గా బి. సీతారాం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. బెటాలియన్‌లో క్రమశిక్షణ, విధి నిర్వహణతో పాటు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని కమాండెంట్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.