హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే హామీతో ముగిసిన దీక్ష

BPT: గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని నల్లమడ రైతు సంఘం 17 రోజులుగా చేస్తున్న దీక్షా శిబిరాన్ని మంగళవారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సందర్శించారు. 10 రోజుల్లో మెయిన్ కెనాల్‌కు గెజిట్ నోటిఫికేషన్ ఇప్పిస్తానని ఆయన భరోసా ఇవ్వడంతో రైతులు తమ దీక్షను విరమించారు.