హైదరాబాద్: 28°C
తెలంగాణ

నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు

MNCL: పోలీసు చలాన్ల నుంచి తప్పించుకునేందుకు వాహనం నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా కనిపించకుండా చేసిన పి.జంపయ్యపై కేసు నమోదు చేసినట్లు భీమారం ఎస్సై ఎ.రాజేందర్ తెలిపారు. వాహనం నంబర్ ప్లేట్‌లో మార్పులు చేసినట్లు గుర్తించామన్నారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.