హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్‌హెచ్ - 44పై బోల్తాపడిన మినీ ట్రక్

మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్-44 రేకులబావి సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం కట్టెల లోడుతో వెళ్తున్న అశోక్ లేలాండ్ మినీ ట్రక్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో లారీలో ఉన్న కట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.