NLG: బీజేపీ అధ్యక్షుడివి చిల్లర రాజకీయాలని, విలువలు మరిచిపోయి సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారని MLC శంకర్ నాయక్ విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో MLC మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు.
తెలంగాణ
బీజేపీ అధ్యక్షుడివి చిల్లర రాజకీయాలు: MLC


