హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు భారీ వర్ష సూచన!

NZB: తెలంగాణ వెదర్ మ్యాన్ సమాచారం ప్రకారం రాబోయే 2 గంటల్లో నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.