హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరవీరుల కుటుంబాలకు 'TG వీర్ ఫ్యామిలీ' కార్డులు

NZB: పోలీస్ కార్యాలయంలో నిన్న తెలంగాణ వీర్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నక్సలైట్ల కాల్పుల్లో వీరమరణం పొందిన 14 మంది పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలంగాణ వీర్ ఫ్యామిలీ కార్డులను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు కార్డులను అందజేశారు.