MBNR: జిల్లాలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో కొత్తగా చేరిన విద్యార్థినులకు ‘దీక్షారంభ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని వీసీ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ సూచించారు. లక్ష్యంతో ముందడుగు వేస్తూ నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
డిగ్రీలకే పరిమితం కావొద్దు: వీసీ


