హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన విద్యార్దిని

PLD: అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీల్లో కారంపూడి మండలం పెద్దకొదమగుండ్ల జడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని లక్ష్మీదేవి శ్రీ విశేష ప్రతిభ కనబరిచింది. బాలికల అండర్-17 వాలీబాల్ విభాగంలో పల్నాడు జిల్లా జట్టు తరఫున ఆడి, జట్టు ద్వితీయ స్థానంలో నిలవడంలో కీలకపాత్ర పోషించింది.