హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాహుల్‌పై కేసు ఎత్తివేయాలని కాంగ్రెస్ నిరసన

WNP: జిల్లా కేంద్రంలో నిన్న అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.