హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు యూనివర్సిటీలో క్రీడలు.. విజేతలు వీరే

MBNR: పాలమూరు యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం పలు క్రీడా పోటీలు నిర్వహించారు. సెటిల్ బ్యాడ్మింటన్  విభాగంలో డా.సురేష్ కుమార్, డా.గురుస్వామి విజేతలుగా, డా.జ్ఞానేశ్వర్, డా.ఈశ్వర్ రన్నర్స్‌గా నిలిచారు. అబౌవ్-50 డబుల్స్ విభాగంలో వీసీ ప్రొ.జి.ఎన్.శ్రీనివాస్, డా.విజయ భాస్కర్ విజేతలుగా, రిజిస్ట్రార్ ప్రొ.పి.రమేష్ బాబు, డా.ప్రభాకర్ రెడ్డి రన్నర్స్‌గా నిలిచారు.