W.G: ఇరగవరం మండలంలో నూతనంగా 8 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. కాకిలేరు, కె.ఇలిందరపర్రు గ్రామాల్లో రెండేసి భవనాలతో పాటు తూర్పువిప్పర్రు, కె. కుముడవల్లి, రేలంగి శివారు గమళ్లపాడు, చుక్కావారితోట గ్రామాల్లో ఒక్కోభవనం చొప్పున వీటిని నిర్మించనున్నారు. ఈ మేరకు ఆయా భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు ICDS పర్యవేక్షకురాలు మాణిక్యాంబ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు


