సత్యసాయి: హిందూపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా బుధవారం జనసేన ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు సుగూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద ర్యాలీ ప్రారంభమై చౌడేశ్వరి కాలనీలోని సాయిరాం ఫంక్షన్ హాల్‌కు చేరుకుంటుంది. ఉదయం 11 గంటలకు ఎల్‌ఈడీ వాల్‌పై పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం, అనంతరం కేక్ కటింగ్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
హిందూపురంలో నేడు భారీ బైక్ ర్యాలీ


