హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ప్రగతి ప్రయాణంలో పవన్ కృషి: మంత్రి

సత్యసాయి: వైసీపీ పాలనను అంతం చేయడమే ధ్యేయంగా కూటమిని ఏకం చేసి, ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు మంత్రి సవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి ప్రయాణంలో ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.