KRNL: ఆదోని మాజీ ఎమ్మెల్యే రాయచోటి రామయ్య కుమారుడు సుబ్బయ్యపై చీటింగ్‌తో పాటు పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు సమాచారం. మే 15న ఎల్లేమల్లేశప్ప కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో ఆదోని వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. శ్రీమహాయోగి లక్ష్మమ్మ కో- ఆపరేటివ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఛైర్మన్‌గా వ్యవహరించిన సుబ్బయ్య.
ఆంధ్రప్రదేశ్
ఆదోని మాజీ MLA కుమారుడిపై చీటింగ్ కేసు


