ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని YCP చీఫ్ జగన్ పులివెందులలో పార్టీ నేతల భేటీలో సూచించారు. 'ఎక్కడా ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వొద్దని తెలిపారు. ప్రతి స్థానంలో YCP పోటీలో ఉండాలని పెర్కొన్నారు. అధికారాన్ని, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుంది' అని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ఏకగ్రీవం వద్దు.. ప్రతిచోట పోటీ చేయాల్సిందే'


