కాకినాడ జేఎన్టీయూలో అక్టోబర్ 12న సీఐఐ ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తూ.గో కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ సదస్సులో తూర్పుగోదావరి జిల్లాలోని పరిశ్రమలన్నీ విస్తృతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గలవారు సెప్టెంబర్ 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సీఐఐ ప్రతినిధి వనిధర్ రామన్‌ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సదస్సు: కలెక్టర్


