హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: కల్లూరు మండలం పెద్ద కోరుకొండి సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో చెట్ల కొమ్మలను నరికే కార్యక్రమం ఉన్నందున రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు . కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.