ప్రకాశం: విద్యకు దూరమైన ప్రతి చిన్నారిని స్కూళ్లలో చేర్చాలని అధికారులకు మంత్రి లోకేశ్ సూచించారు. 2027 సెప్టెంబర్ నాటికి 100% అక్షరాస్యత సాధించడమే లక్ష్యమని రివ్యూ మీటింగ్లో స్పష్టం చేశారు. స్టూడెంట్ అటెండెన్స్ పర్సంటేజ్ 85.41% ఉందన్నారు. విద్యకు దూరమైన ప్రతి చిన్నారిని స్కూళ్లలో చేర్చాలని అధికారులకు మంత్రి లోకేశ్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి విద్యార్థి స్కూల్‌కి రావాల్సిందే'


