E.G: పాపికొండల నేషనల్ పార్క్ సహా ఏలూరు, రాజమండ్రి, కాకినాడ పరిసరాల్లో సంచరిస్తున్న పులిని బంధించేందుకు విస్తృతంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు DFO సందీప్ తెలిపారు. రాజమండ్రి ప్రత్యేక బృందాలతో పాటు 350 మందికి పైగా సిబ్బంది గాలింపులో పాల్గొంటున్నారన్నారు. పోలవరం, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాపికొండల అడవుల్లో 'ఆపరేషన్ బిగ్ క్యాట్'


