హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్

SKLM: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మానవతా సేవా కార్యక్రమాల్లో జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 2024–25 సంవత్సరంలో ఉత్తమ ఫలితాలకు జిల్లాకు రాష్ట్ర స్థాయి ‘గవర్నర్ గోల్డ్ మెడల్’ అవార్డు దక్కింది. మంగళవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఈ అవార్డును అందుకున్నారు.