కోనసీమ: అమలాపురం మండలం బండారులంక సచివాలయం నంబర్-1 ఇంజినీరింగ్ అసిస్టెంట్ శివశంకర్ 75 మందికి పంపిణీ చేయాల్సిన రూ.3.11 లక్షల పెన్షన్ సొమ్ముతో పరారైనట్లు ఎంపీడీవో బాజ్జి రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం పెన్షన్ సొమ్ము తీసుకువెళ్లిన శివశంకర్.. మంగళవారం సాయంత్రం వరకు పంపిణీ చేయలేదన్నారు. ఈ ఘటనపై అమలాపురం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ సొమ్ముతో పరార్.. కేసు నమోదు


