GNTR: గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్‌లోని స్టాళ్లను జిల్లా ప్రజా రవాణా అధికారి సాంబ్రాజ్యం మంగళవారం పరిశీలించారు. దుకాణాల వద్ద పరిశుభ్రత పాటించాలని, అధిక ధరలకు అమ్మకాలు జరపవద్దని ఆదేశించారు. బస్టాండ్‌లో చెత్త లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు బస్టాండ్‌లో తనిఖీలు..!


