హైదరాబాద్: 28°C
తెలంగాణ

అండర్-14, అండర్-17 క్రీడా పోటీలకు ఏర్పాట్లు

KNR: సైదాపూర్ మండలం రాయికల్లో ఎంఆర్సీలో ఎంఈవో రాఘవులు అధ్యక్షతన పీఈటీల సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 9న బాలికలకు, 10న బాలురకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 11న బాలబాలికలకు అథ్లెటిక్స్ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. అండర్-14, అండర్-17 విభాగాలకు అర్హత నిబంధనల ప్రకారం విద్యార్థులు పాల్గొన్నారు.