GNTR: గుంటూరు నగర పరిధిలోని 7 అన్న క్యాంటీన్లలో పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం కలిగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. భోజన నాణ్యత, సిబ్బంది పనితీరు సక్రమంగా ఉండాలని, పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అన్న క్యాంటీన్లలో వసతులు మెరుగుపరచాలి'


