అన్నమయ్య: రాజంపేటలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యుడు యల్లటూరి శ్రీనివాసరాజు తెలిపారు. బుధవారం పాత బస్టాండ్ కూడలి నుంచి ఆంధ్ర కల్యాణ మండపం వరకు నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి, కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రాజంపేటలో జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ


