PLD: నేడు నరసరావుపేటకు మంత్రి నారా లోకేష్ రానున్నారు. ఉదయం 9 గంటలకు ఎస్‌ఆర్‌కేటీ కాలనీ వద్ద స్వాగతం అనంతరం బస్‌స్టాండ్ మీదుగా వై జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం జేఎన్‌టీయూకే ఇంజినీరింగ్ కళాశాలలో నూతన వసతి భవనాలను ప్రారంభించి, టీడీపీ కార్యకర్తలతో సమావేశమై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మంత్రి పర్యటన వివరాలు ఇవే..!


