తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) 72వ వ్యవస్థాపక దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం ప్రముఖుల విగ్రహాలకు నివాళులర్పించనున్నారు. సాయంత్రం శ్రీనివాస ఆడిటోరియంలో ప్రధాన వేడుకలు జరుగుతాయి. వీసీ ప్రొఫెసర్ తాతా నరసింహారావు ఆధ్వర్యంలో రిటైరైన ఉద్యోగులను సన్మానిస్తారు. క్రీడా విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి SVUకు నేటితో 72 ఏళ్లు


