హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి'

PLD: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సత్తనపల్లి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పిలుపునిచ్చారు. అభ్యర్థి ఎవరైనా ప్రతి ఒక్కరూ తామే అభ్యర్థిననే భావనతో పనిచేయాలన్నారు. కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.