సిద్దిపేట జిల్లా నర్సాపూర్ నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ సీహెచ్ ధనరాజ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆశా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన వైద్య సంక్షేమ పథకాల అమలును తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా పనిచేసి వంద శాతం లక్ష్యాలు సాధించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు: డీఎంహెచ్‌వో


