MDK: ఆందోల్ నియోజకవర్గ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై మంత్రి దామోదర్ రాజనర్సింహ తన నివాసంలో బీఎల్ఎలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎస్ఐర్ రెండో దశపై అవగాహన కల్పించి, బీఎల్ఎల సందేహాలను నివృత్తి చేశారు. నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన ధ్రువపత్రాలను సకాలంలో బీఎల్డీలకు అందించేలా సహకరించాలని సూచించారు.
తెలంగాణ
ఎస్ఐర్‌పై బీఎన్ఏలకు దిశానిర్దేశం


