MDK: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు సూచించారు. బ్యాంకు అధికారులు, పోలీసులు, ప్రభుత్వ సంస్థల పేరుతో ఫోన్ చేసి ఓటీపీ, పిన్, పాస్వర్డ్‌లు అడగరని తెలిపారు. గుర్తుతెలియని లింకులు క్లిక్ చేయడం, అనుమానాస్పద యాప్‌లు డౌన్‌లోడ్ చేయొద్దన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
తెలంగాణ
సైబర్ మోసాలపై అప్రమత్తతే రక్షణ: ఎస్పీ


