హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ పి. హుస్సేన్ ఖాన్, డీఈఈ ఎన్. గురవయ్య తెలిపారు. ఈ ప్రాంతంలో చేపడుతున్న రహదారి విస్తరణ పనుల కారణంగానే విద్యుత్ కోత విధిస్తున్నట్లు వివరించారు. ఈ పనులకు విద్యుత్ వినియోగదారులు, స్థానిక ప్రజలు సహకరించాలని వారు కోరారు.