హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

198 పోలింగ్ కేంద్రాల ఫైనల్ జాబిత ప్రచురణ

క‌ృష్ణా: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల ఫైనల్ జాబితాను మండల పరిషత్ కార్యాలయ నోటీసు బోర్డులో ప్రచురించినట్లు ఎంపిడివో డి.సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘంటసాల మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో 198 వార్డులకు సంబందించిన 198 పోలింగ్ కేంద్రాలకు సంబందించి జిల్లా కలెక్టర్ సంతకం చేసిన ఫైనల్ జాబితాను ప్రచురణ చేశారు.