BHNG: గుర్తుతెలియని లింకులు, ఫోన్ కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని ఎస్సై కుమారస్వామి సూచించారు. యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సె


