హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి ఆలయ ఆదాయ వివరాలు

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.23,32,786 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.8.32 లక్షలు లక్షలు, కార్ పార్కింగ్ ద్వారా రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.2.17 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.1.50 లక్షలు, ప్రధాన బుకింగ్‌తో రూ.1.39 లక్షలు, వ్రతాలతో రూ.1.21 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.