హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు

NTR: చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామ పంచాయతీ లక్ష్మిపురం గ్రామంలో జరిగిన గంగమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయుకులతో కలసి పాల్గోని అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, గ్రామస్తులందరికీ మంచి జరగాలని అమ్మవారి చల్లని దీవెనలు, గ్రామస్తులందరికి ఉండాలని పూజలు చేసారు.