హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

KDP: ప్రొద్దుటూరు శ్రీకృష్ణ ఆలయంలో నేటి నుంచి శుక్రవారం వరకు శ్రీకృష్ణ ఆలయ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు బాలసుబ్బరాయుడు యాదవ్ తెలిపారు. మంగళవారం ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. బుధవారం విశేష పూజలు,సాయంత్రం అంకురార్పణ, గురువారం 108 కలశాలతో స్వామివారికి అభిషేకం శుక్రవారం గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.